Wednesday, January 22, 2025

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన మాజీ ఎంపి రాపోలు

- Advertisement -
- Advertisement -

Former MP Rapolu met Minister errabelli dayakar rao

హైదరాబాద్: రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసిన మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మంత్రుల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సొంత గ్రామం కొడకండ్ల పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉంది. ఇరువురు గతంలోనూ మంచి మిత్రులు అన్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News