Monday, December 23, 2024

మాజీ పోప్ బెనెడిక్ట్ 16 అస్తమయం!

- Advertisement -
- Advertisement -

వాటికన్ సిటీ: మాజీ పోప్ బెనెడిక్ట్ శనివారం కన్నుమూశారని వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీ తెలిపింది. ‘పోప్ ఎమెరిటస్ బెనెడిక్ట్ 16 వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో శనివారం ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారు. వీలయినంత త్వరగా మరింత సమాచారం అందించనున్నాం’ అని ఓ వాటికన్ ప్రతినిధి రాతపూర్వక ప్రకటన ద్వారా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News