Monday, December 23, 2024

ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆమె పుణెలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతిభా పాటిల్ జ్వరం, ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యులు తెలిపారు. 2007నుంచి 20012వరకూ రాష్ట్రపతిగా ఉన్నారామె. భారతదేశానికి ఆమె తొలి మహిళా రాష్ట్రపతి కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News