- Advertisement -
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేడు బిజెపిలో చేరారు. ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు.
#BreakingNews | Former Punjab CM #AmarinderSingh joins BJPhttps://t.co/OJF0hgjHMu
— The Indian Express (@IndianExpress) September 19, 2022
- Advertisement -