Thursday, January 23, 2025

గ్రామ నూతన ఎమ్మార్పీఎస్ కమిటీ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

మానవపాడు: మండల కేంద్రంలో మానవపాడు గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు జయరాజు శ్రీను మాదిగల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు జయరాజు , శ్రీను మాదిగల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ , ఎంఎస్‌పీ జిల్లా సమన్వయ కర్త కొమ్మవారి మస్తాన్ మాదిగ హాజరై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులుగా పోతుగంటి నరేష్, ఉపాధ్యక్షులు సురేందర్ , అధికార ప్రతినిధి జె. రాజు, ప్రధాన కార్యదర్శి గందం రమేష్, కార్యదర్శి రాఘవేంద్ర, సహయ కార్యదర్శి వీరపోగు వెంకటేష్, ప్రచార కార్యదర్శి అనిల్, కార్యదర్శులు ప్రవీణ్, మహేష్, బీచుపల్లి రవితేజ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, శ్రీనివాసులు, గిడ్డన్న, మద్దిలేటి, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News