Sunday, January 19, 2025

ఈ-కార్ రేసు విచారణ వేగవంతం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏసిబికి లేఖ రాసింది. విచారణకు గవర్నర్ జి ష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశ గా కీలక ముందడుగు వేసింది. గవర్నర్ అ నుమతి ఇచ్చిన లేఖను జతచేస్తూ సిఎస్ శాంతికుమారి మంగళవారం ఎసిబికి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచార ణ జరపాలని ఎసిబికి రాసిన లేఖలో సిఎస్ పేర్కొన్నారు. ఈ- కార్ రేసింగ్ పూర్వాపరా లు, బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దీని నిర్వహణకు అప్పటి మంత్రి కెటిఆర్ తీసుకున్న చర్యలు, ప్రజాధనం ఎలా విడుదల చే శారు? ఉల్లంఘన ఎలా జరిగిందన్న అంశాలపై లోతుగా విచారణ జరపాలని సిఎస్ ఏసిబిని కోరారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి రెండు వారాల త ర్వాత ఒప్పందం చేసుకోవడం, అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉల్లంఘించి చేసుకోవడం వంటి అంశాలు ఇందులో జరిగిన అక్రమాలుగా కాంగ్రెస్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News