Friday, December 20, 2024

రేపటి నుంచి ఫార్ములా ఈ రేసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని రేపటి నుంచి ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రత్యేక ట్రాక్ పై రేసింగ్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్, ఎల్లుండి ఉదయం 8:10 గంటలకు ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్-2 జరగనుంది. క్వాలిఫైలింగ్ పోటీలను ఎల్లుండి ఉదయం 10:40 గంటల నుంచి ప్రారంభించనున్నారు. రౌండ్ 4 పోటీలు ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News