Friday, December 27, 2024

ఫార్ములా రేస్ పోటీలు… ఎంజాయ్ చేస్తున్న సినీ తారలు, క్రికెటర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫార్ములా రేస్ పోటీలకు పలువురు సినీ తారలు, క్రికెటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మెయిన్ రేస్ ప్రారంభంకానుంది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఫార్మూలా రేసింగ్‌ను తిలకిస్తున్నారు. లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు రేస్ సాగనుంది. రేసులో 11 ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు, 22 మంది డ్రైవర్లు ఉన్నారు. దాదాపు 21 వేల మంది వీక్షించేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News