Monday, December 23, 2024

ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపకల్పన…

- Advertisement -
- Advertisement -

ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ రూపకల్పన చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఐదో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

మొదటి ప్రాధాన్యతా అంశాలు: సమ్మిళిత వృద్ధి
రెండో ప్రాధాన్యత: చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు
మూడో ప్రాధాన్యతా అంశాలు: మౌలిక సదుపాయలు-పెట్టుబడులు
నాలుగో ప్రాధాన్యతా అంశాలు: సామర్థాల వెలికితీత
ఐదో ప్రాధాన్యతా అంశాలు: స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి
ఆరో ప్రాధాన్యతా అంశాలు: యువశక్తి
ఏడో ప్రాధాన్యతా అంశాలు: విత్త విధానం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News