Friday, January 24, 2025

సిద్ధిపేట జిల్లాలో రెండు పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్ధిపేట జిల్లాలో రెండు పోలీస్ స్టేషన్లకు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావులు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రమైన ములుగులో పోలీసు స్టేషన్, వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీసు స్టేషను భవన నిర్మాణ పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎఫ్ పిడి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత, అడిషనల్ డిసిపి మహేందర్, పోలీసు శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: బురఖా ధరించకపోతే బస్సు ఎక్కకూడదట !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News