Monday, February 24, 2025

రూ.30లక్షలతో శిల్పా ఎవెన్యూలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్‌బికాలనీ శిల్ప ఎవెన్యూ, విశ్వంబర మెయిన్‌గేట్ దగ్గర బోర్ కాం పౌం డ్ వాల్, ట్రీబోర్డుల ఏర్పాటు చేయటం కోసం రూ. 30లక్షలతో రూపాయల వ్యయంతో పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంఎల్‌సీ నవీన్‌కుమార్‌లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ధవరం కృష్ణారావుమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించామని, దానితోపాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చేశామని తె లిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 90శాతం అభివృద్ధి పనులను పూర్తిచేశామని మంత్రి కెటిఆర్ సహకారంతో అభివృద్ధ్ది చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News