Friday, January 3, 2025

తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  రాజేంద్రనగర్ లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిజెఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. నూతన హైకోర్టు భవనానికి శంకు స్థాపన చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సిజెఐ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News