- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వ విప్‌లుగా నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ విప్‌లుగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్యగా నియమించారు. ఆలేరు నియోజకవర్గం బీర్ల ఐలయ్య, ధర్మపురి నియోజకవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, వేములవాడ నియోజవర్గం నుంచి ఆది శ్రీనివాస్, డోర్నకల్ నియోజకవర్గం నుంచి రాంచందర్ నాయక్ గెలుపొందారు.
- Advertisement -