Sunday, January 19, 2025

గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

four arrested for moving marijuana in warangal

వరంగల్: గంజాయి తరలిస్తున్న నలుగురిని మిల్స్ కాలనీ, మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6.30 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News