Monday, December 23, 2024

గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లిలో గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5.3 కిలోల గంజాయి, నిందితుల నుంచి కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News