Monday, December 23, 2024

నీళ్లలో పడిన విద్యుత్ తీగలు… నలుగురు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: విద్యుత్ తీగలు నీళ్లలో పడడంతో నలుగురు పిల్లలు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అలంకొండ గ్రామంలో పొలంలోని ఓ గచ్చులో కమల్ భాషా, సాయి, రాజేష్, కార్తీక్ అనే పిల్లలు స్నానం చేస్తున్నారు. అదే సమయంలో నీటిలో కరెంట్ తీగలు పడడంతో విద్యుత్ షాక్‌తో నలుగురు పిల్లలు చనిపోయారు. ఈ దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News