Friday, December 20, 2024

కృష్ణానదిలో ఈతకెళ్లి నలుగురు చిన్నారుల మృతి

- Advertisement -
- Advertisement -

గద్వాల: కృష్ణానదిలో ఈతకు వెళ్లి సోమవారం నలుగురు చిన్నారులు మరణించారు. మృతులను ఆఫ్రిన్(17), రిహన్(15), సమీర్(8), నౌసిన్(7)గా గుర్తించారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఈ నలుగురు చిన్నారులు నదిలో మునిగి మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News