Sunday, December 22, 2024

నలుగురు కాంగ్రెస్ నేతల సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నలుగురు టి -కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు టిపిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంజీవ్ రెడ్డి, సాజిద్‌ఖాన్, గండ్రత్ సు జాత, భార్గవ్ దేశ్‌పాండేలను కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన సంజీవ్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు మద్ధతు తెలిపినందుకు వారిని పార్టీ నుంచి బహిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News