Friday, December 20, 2024

ట్రక్‌ను ఢీకొన్న స్లీపర్ బస్… నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

four died in sleeper bus collided with truck at Agra

లక్నో : ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటానా జిల్లా లోని ఎక్స్‌ప్రెస్ హైవేపై స్లీపర్ బస్ ఓట్రక్ ను ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. 46 మంది ప్రయాణికులతో స్లీపర్ బస్ గోరఖ్‌పూర్ నుంచి అజ్మీర్ షరీఫ్‌కు బయలుదేరగా బస్సుడ్రైవర్ నిద్రమత్తులో వాహనంపై అదుపు తప్పాడు. దీంతో బస్ ఎదురుగా వస్తున్న ఇసుక ట్రక్‌ను ఢీకొంది. స్థానికులు ఈ సమాచారం తెల్పడంతో అధికారులు ప్రమాదస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News