Wednesday, January 22, 2025

కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి, చిన్నారి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

Four Family Members Commits suicide in Srikakulam

శ్రీకాకుళం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం జలుమూరు మండలంలోని యలమంచిలిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లితోపాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినున్నట్లు పోలీసులు తెలిపారు.

Four Family Members Commits suicide in Srikakulam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News