Thursday, December 26, 2024

జమ్ముకశ్మీర్ నలుగురు మాజీ సిఎంలకు ఎస్‌ఎస్‌జి రక్షణ లేకపోవచ్చు

- Advertisement -
- Advertisement -

Four former J&K CMs to lose elite security cover

శ్రీనగర్ : ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ అజాద్, తదితర జమ్ముకశ్మీర్‌కు చెందిన నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు ఇకపై స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్‌ఎస్‌జి) రక్షణ ఉండకపోవచ్చు. కేంద్ర పాలిత పాలనా యంత్రాంగం ఎలైట్ యూనిట్ ( అత్యున్నత ప్రముఖుల విభాగం) కు రక్షణకు సంబంధించిన చట్టాన్ని 2020 సవరించింది. ఈమేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది జరిగి 19 నెలల తరువాత మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీని ప్రకారం రక్షణ స్థాయిని తగ్గిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News