Monday, April 28, 2025

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోని షాదాపా ప్రాంతంలో భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల ధాటికి ఊపిరాడక నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో పసిపాపతో పాటు ఇద్దరు మహిళలు, బాలుడు ఉన్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్  నుంచి పై అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సాయంతో పోలీసులు ముగ్గురిని కాపాడారు. అన్నారు. ఈ విషాదఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News