Monday, December 23, 2024

నివాస భవనంలో అగ్ని ప్రమాదం..నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

షాదర ప్రాంతం శాస్త్రినగర్ ఏరియాలోని నివాస భవనంలో గురువారం తెల్లవారు జామున సంభవించే అగ్ని ప్రమాదంలో ఊపిరి సలపక ఇద్దరు బాలికలతోపాటు దంపతులు మృతి చెందారు. మృతులు మనోజ్ (30), ఆయన భార్య సుమన్ (25), వారి 10, 7 ఏళ్ల మేనకోడళ్లుగా గుర్తించారు. వీరు కాక మరో 11 మంది గాయపడ్డారు. కరెంటు తీగల్లో నిప్పురవ్వ పుట్టడమే ప్రమాదానికి కారణంగా ప్రాధమికంగా గుర్తించారు. భవనంలోని మొత్తం నాలుగు ఫోర్‌ల్లో ఈ ప్రమాదం వ్యాపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News