Thursday, December 19, 2024

ఎదురుకాల్పులు… నలుగురు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాంచీ: ఝార్ఖండ్‌లోని వెస్ట్‌సింగ్‌భూమ్ జిల్లా టోన్టో, గోయిల్‌కేరా ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో ఇద్దరు మావోలను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News