Tuesday, December 3, 2024

వెల్గటూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాసిగామ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు వెల్గటూర్ మండలం కొత్తపేట వాసులుగా గుర్తించారు. కొత్తపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News