Tuesday, January 21, 2025

పిడుగుపడి నలుగురు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

Lightning kills 6 people in Odisha

అమరావతి: పిడుగు పడడంతో నలుగురు కూలీలు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో జరిగింది. లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్థరాత్రి  30 మంది కూలీలు జామాయిలు కర్రలు తొలగిస్తున్నారు. వారికి సమీపంలో పిడుగుపడడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News