Sunday, December 22, 2024

విహారయాత్రకు వెళ్లి నలుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

 

వికారాబాద్ జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కోట్ పల్లి ప్రాజెక్టులో గల్లంతైన నలుగురు యువకులు  మృతిచెందారు. మృతులు వెంకటేష్, లోకేష్, జగదీష్ రాజేష్ గా గుర్తించారు. మృతి చెందిన వారు మన్నేగూడకు చెందినవారిగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విహారయాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకరి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News