Sunday, December 22, 2024

శిక్షణ విమానం కుప్పకూలి నలుగురు అమెరికా సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

Four US personnel killed in military plane crash

హెల్సెంకీ : ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేకుండా నాటో శిక్షణ సందర్భంగా అమెరికా సైనికులు నలుగురు విమానం ఢీకొనే ప్రమాదంలో చనిపోయారని నార్వే ప్రధాని జోరాస్ గహర్ శనివారం వెల్లడించారు. నార్డ్ లాండ్ కౌంటీలో శిక్షణ పొందుతున్న ఈ నలుగురు అమెరికా సైనికులు అమెరికా మెరైన్ కార్ప్‌కు చెందిన విమానం వి22బి కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. శుక్రవారం ఉత్తరాన బోడోకు ఈ విమానం వెళ్తుండగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ల్యాండ్ అయ్యే ముందు ఈ ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాద సంఘటనకు పోలీసులు వచ్చి ప్రమాదాన్ని ధ్రువీకరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News