Monday, December 23, 2024

నలుగురు విప్‌లు

- Advertisement -
- Advertisement -

అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్యలకు అవకాశం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
చీఫ్ విప్ రేసులో మల్‌రెడ్డి, వివేక్, వీరేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నలుగురిని ప్రభు త్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విప్ లుగా నియమిం చిన వారిలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయ క్, బీర్ల ఐలయ్య ఉన్నారు. శుక్రవారం గవర్న ర్ తమిళిసై ఈ నియామకానికి సంబంధించి ఉత్తర్వులపై సంతకం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ వి ప్‌గా మల్‌రెడ్డి రంగారెడ్డి, వివేక్, వేముల వీరే శం పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News