- Advertisement -
న్యూఢిల్లీ : ఆటో బ్రాండ్లకు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వెంచర్‌ను ప్రారంభించనున్న తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ ప్రకటించింది. ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ యాపిల్, ఇతర గ్లోబల్ బ్రాండ్లకు స్మార్ట్ఫోన్లను తయారుచేస్తుంది. అయితే ఈ సంస్థ చైర్మన్ యాంగ్ లీ మాట్లాడుతూ, చైనా, ఉత్తర అమెరికా, యూరప్‌లో బ్రాండ్లకు, అలాగే ఇతర సంస్థలకు కార్లు, బస్సుల ఉత్పత్తిని చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. క్లయింట్లు తమ మార్కెట్ల కోసం అప్పీయరెన్స్, ఫీచర్లలో మార్పులు చేస్తున్నారని అన్నారు.
- Advertisement -