Monday, January 20, 2025

ఐసిఐసిఐ బ్యాంకు లో భారీ స్కాం..

- Advertisement -
- Advertisement -

రూ. కోట్ల నగదును శాతాదారుల ఖాతాల ఎకౌంట్ల నుంచి తస్కరించిన ఘటన ఆంద్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్రాంచిలో చోటు చేసుకుంది. గతంలో మేనేజర్ గా పని చేసిన నరేశ్ , గోల్డ్ అప్రైజర్ హరీశ్ లు ఖాతాదారుల ఎకౌంట్లలోంచి నగదును తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఈ విషయం బయట పడడంతో బాధితులు పెద్దఎత్తున బ్యాంకు వద్ద గురువారం ఆంధీళన చేశారు. దాదాపుగా 14 మంది ఖాతాదారుల ఖాతాల నుంచి రూ. 6.90 కోట్ల నగదు, 115 సవర్ల బంగారం మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News