Sunday, December 22, 2024

మిర్యాలగూడలో పొదుపు సంఘాల పేరుతో భారీ మోసం

- Advertisement -
- Advertisement -

Fraud in name of thrift societies in Miryalaguda

 

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పొదుపు సంఘాల పేరుతో భారీ మోసం జరిగింది. దుండగులు వంద మంది నుంచి రూ.80 లక్షలు వసూలు చేసి పరారయ్యారు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఈదులగూడలోని కార్యాలయానికి తాళం వేసి బాధితులు ఆందోళనకు దిగారు. నిర్వహకులు కృష్ణవేణి, భిక్షం,శంకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News