Sunday, December 22, 2024

ఉచిత ఆధార్ అప్‌డేట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత 10 ఏళ్లలో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయకుంటే, డిసెంబర్ 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకునే అవకాశం ఉంది.యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడిఎఐ) ఈ అవకాశం కల్పిస్తోంది. ఆధార్ మోసాలను నిరోధించడానికి 10 సంవత్సరాలు దాటిన ఆధార్ కార్డ్ హోల్డర్‌లు తమ వివరాలను అప్‌డేట్ చేయాల్సిందిగా యుఐడిఎఐ కోరుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News