Friday, December 20, 2024

నీట్‌పై బాలికలకు ఉచిత అవగాహన తరగతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఎలా విజయం సాధించాలనే అంశంపై ఈ నెల 23, 24, 25 తేదీలలో ప్రత్యేకంగా బాలికలకు ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు మెటామైండ్ డైరెక్టర్ మనోజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దోమలగూడలోని రామకృష్ణమఠం ప క్కన ఉన్న మెటామైంట్ నీట్ అకాడమీలో ఉచిత హాస్టల్ వసతితో మొదటి 60 మందికి నీట్ ప్రిపరేషన్ విధానంపై తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివరాల కోసం 8522958575, 7032264910 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News