Monday, April 7, 2025

ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ

- Advertisement -
- Advertisement -

తిరుమలగిరి(సాగర్): మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల కొంపల్లిలో పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా సోమవారం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి తరి రాము పాల్గొని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఎడవెల్లి దిలీప్‌రెడ్డి, సర్పంచ్ కాంసాని శ్రీనివాసరెడ్డి, హెచ్‌ఎం కరుముల శ్రీనివాసరెడ్డి, పాఠశాల చైర్మన్ లింగాల వెంకటరమణ, ఉపాధ్యాయులు షేక్ జలీల్, అరుణ, విజయలక్ష్మి, నరేష్‌చారి, విమల బాలమణి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News