Saturday, December 21, 2024

సివిల్స్ ఆప్షనల్ ఎంపికపై ఉచిత అవగాహన తరగతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : యుపిఎస్‌సి నిర్వహించే సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆప్షనల్స్ ఎంపికపై ఈ నెల 15 నుంచి 18 వరకు నాలుగు రోజుల పాటు అశోక్‌నగర్‌లోని అమిగోస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ విద్యావేత్త ఆకెళ్ళ రాఘవేంద్ర పర్యవేక్షణలో నిర్వహించే ఈ సదస్సులో సిలబస్, నోట్స్ మేకింగ్, మెంటార్‌షిప్ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర వివరాలకు 04035052121, 9000230735 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News