Monday, December 23, 2024

ఎల్లుండి నుంచి ఉచితంగా కరోనా బూస్టర్ డోస్

- Advertisement -
- Advertisement -

Free Covid booster doses from July 15 Above 18 Years

న్యూఢిల్లీ: కరోనా బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. జూలై 15, నుండి వచ్చే 75 రోజుల వరకు 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ అందజేయాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ సదుపాయం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బూస్టర్ డోస్ ఇవ్వబడుతుందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News