Monday, December 23, 2024

ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ : భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని సిఎల్ పి నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని భట్టి వెల్లడించారు. విభజన చట్టం ప్రకారమే 53 శాతం విద్యుత్ కేటాయించిందన్నారు. 9ఏళ్లల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీగా సంపాదించారని భట్టి విక్రమార్క ఆరోపించారు.  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో తన వ్యాఖ్యలతో దుమారం రేపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవసరం లేదని పేర్కొంటూ రెడ్డి చేసిన ప్రకటన, అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ రేవంత్ రెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News