Wednesday, January 22, 2025

ఆగస్టు 15న అన్ని హెచ్ఎండిఏ పార్కుల్లోకి ఉచిత ప్రవేశం

- Advertisement -
- Advertisement -

Free entry in all HMDA parks on August 15

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హెచ్ఎండిఏ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 15తేదీన హైదరాబాద్ లోని అన్ని హెచ్ఎండిఏ పార్కుల్లో ఉతిత ప్రవేశం అంటూ ఓ ప్రకటనలో తెలిపింది. లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు, లేక్ వ్యూ పార్క్, మెల్కోటే పార్క్, ప్రియదర్శని పార్క్, రాజీవ్ గాంధీ పార్క్, పటేల్ కుంట పార్క్, లంగర్ హౌస్ పార్కుల్లోకి సందర్శకులు ఉచితంగా ప్రవేశించవచ్చని హెచ్ఎండిఏ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News