Friday, January 10, 2025

ఈనెల 5 నుంచి 15 వరకు చారిత్రక ప్రదేశాల్లో ఉచిత ప్రవేశం

- Advertisement -
- Advertisement -

Free entry to historical places from 5th to 15th of this month

న్యూఢిల్లీ : 75 వ స్వాతంత్య్ర దినోత్సవం , ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలను ఉచితంగా సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈమేరకు బుధవారం కేంద్ర సాంస్కృతిక మంత్రి జి. కిషన్ రెడ్డి ట్వీట్‌లో వెల్లడించారు. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని సుమారు 3400 ప్రాంతాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. భారత్‌ను అమృత కాలంలోకి తీసుకెళ్లేందుకు అజాదీ కా అమృత్ మహోత్సవం ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News