Thursday, January 23, 2025

పెన్షనర్ల ఉచిత కంటి వైద్య శిబిరం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి రూరల్ : కామారెడ్డి ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘ భవనంలో పెన్షన్‌దారుల సంఘం జిల్లా అద్యక్షుడు నిట్టు విఠల్ రావు ఆద్వర్యంలో బుధవారం హైదరాబాద్ మెడివిజన్ కంటి ఆసుపత్రి వైద్యులు ఉచిత కంటి వైధ్య శిబిరం ఏర్పాటు చేసారు. శిభిరం మొత్తం 80 పెన్షనర్లు వైద్య పరీక్షలు చేసుకోగా ఇందులో 11 మందికి ఉచిత నుక్యాట్రక్ ఆపరేషన్ కొరకు మెడివిజన్ ఆసుపత్రి హైదరాబాద్ తరలించారు. కార్యక్రమంలో కామారెడ్డి మండల అద్యక్షుడు ఎస్. ఉపేందర్, అర్జున్‌రావు, శ్యామ్ రావు, జి.నాగాగౌడ్, నారాయణ రెడ్డి, నర్సయ్య, మహమూద్, బాలచంద్రం తో పాటు కామారెడ్డి యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News