Monday, January 20, 2025

చిక్కడ్‌పల్లి శ్రీసాయి డయాగోస్టిక్‌లో జూన్ 29,30 న ఉచిత వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ఃచిక్కడ్‌పల్లిలోని శ్రీసాయి డయగోస్టిక్ సెంటర్‌లో 29,30 వ తేదీలో బ్లడ్ షుగర్, కొలస్ట్రాల్ , థైరాయిడ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు లయన్ డాక్లర్ జి.కె.రమణ తెలిపారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ,హెల్త్‌సిటీ సహాకారంతో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అదేవిధంగా ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ వి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో 30వ తేదీన బోన్ మినరల్ డెన్సిటి పరీక్షలు సైతం ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ క్యాంపులో పాల్గొన్నలకునే వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, మరిన్ని వివరాలకు 04027607687సంప్రదించాల్సిందిగా డాక్టర్ రమణ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News