Wednesday, January 22, 2025

నిరుద్యోగులకు ఆన్‌లైన్‌లో ఉచిత అవగాహన సదస్సు

- Advertisement -
- Advertisement -

Free online awareness seminar for unemployed

హైదరాబాద్: జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు సివిల్ సర్వీసెస్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న వారికి ఆన్‌లైన్‌లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ తెలిపారు. నగరానికి చెందిన 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికోసం ఈనెల 31వ తేదీ ఆదివారం 11గంటల నుంచి 1 గంటలకు వెబినార్ ద్వారా ఉచితంగా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల యువతి,యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 8247656356 పోన్ నెంబర్ సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News