Sunday, December 22, 2024

థియేటర్లలో గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన..

- Advertisement -
- Advertisement -

Free screening of Gandhi film in theatres

మనతెలంగాణ/ హైదరాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ‘గాంధీ‘ చిత్రం ఉచిత ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ‘గాంధీ‘ చిత్రం ప్రదర్శించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు, 16వ తేదీ నుంచి 21 వరకు అన్ని థియేటర్లలో గాంధీ చిత్రం ఉచిత ప్రదర్శన వుంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు గాంధీ చిత్రం ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News