Wednesday, January 22, 2025

ఎస్‌సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

Free training for SC candidates

హైదరాబాద్ : తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ నర్సింగ్, ఎస్‌సి కార్పొరేషన్ సహకారంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు హాజరయ్యే జిఎన్‌ఎం, బిఎస్‌సి నర్సింగ్ పూర్తి చేసిన ఎస్‌సి విద్యార్థులకు, విదేశాలకు వెళ్లేందుకు అవసరమయ్యే ఐఈఎల్‌ఎస్, ఓఈటీ , స్పోకెన్ ఇంగ్లీష్ ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. భోజన వసతి కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. వనస్థలిపురం పనామ దగ్గర ఉన్న బాటా షోరూమ్‌పై ఉన్న తెలంగాణ సిల్క్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో 9848581100, 9949187426లో సంప్రదించాలని కోరారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News