- Advertisement -
మన తెలంగాణ/నాగర్కర్నూల్: గొంతు, ముక్కు, వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా డాక్టర్ దశరథం పాలిక్లినిక్ వారి ఆధ్వర్యంలో 28/02/2021 ఆదివారం మద్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత క్యాంపు నిర్వహించబడుతుందని డాక్టర్ భరద్వాజ్ ఎంబిబిఎస్, ఎంఎస్, ఈఎన్టి గాంధీ కన్సల్టెషన్ సర్జన్చే ముక్కు, చెవి, గొంతు థైరాయిడ్ సంబంధిత వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించబడుతుందని వినికిడి పరీక్షలు , ఎండో స్కోపిక్ పరీక్షలు ఉచితంగా చేయబడునని, అనిత ఆధ్వర్యంలో స్త్రీ వ్యాధులకు ఉచిత రక్తంలో హిమోగ్లోబిన్ నిర్ధారణ బిపి, రక్తంలో చక్కెర శాతాన్ని నిర్ధారించే పరీక్షలు ఉచితంగా నిర్వహించబడునని ముందస్తు కన్సంటెంట్ బుక్ చేయుటకు 9010490098 నెంబర్కు సంప్రదించాలని మేనేజింగ్ డైరెక్టర్ దశరథం తెలిపారు.
- Advertisement -