- Advertisement -
న్యూఢిల్లీ: వినియోగదారులకు యుపిఐ నగదు బదిలీలు, ఆఫ్‌లైన్, ఆన్లైన్ పేమెంట్లు (యుపిఐ, వాలెట్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై) ఉచితంగా అందించడం కొనసాగుతుందని ఫోన్‌పే ప్రకటించింది. లావాదేవీలకు ఫోన్‌పే ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది.
- Advertisement -