Sunday, January 19, 2025

పుదుచ్ఛేరిలో ఓటు హక్కును వినియోగించుకున్న ఫ్రాన్స్ జాతీయులు

- Advertisement -
- Advertisement -

France Nationals Puducherry

పుదుచ్ఛేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో(ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ) నివసిస్తున్న ఫ్రాన్స్ జాతీయులు ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల తొలి రౌండ్ తమ ఓటు వినియోగించుకున్నారు. వారంతా పుదుచ్ఛేరిలోని ద కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News