Monday, December 23, 2024

స్వియాటెక్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన పోలండ్ యువ సంచలనం ఇగా స్వియాటెక్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. వరుసగా రెండోసారి ఈ టైటిల్ సాధించి అరుదైన రికార్డును సాధించడపై అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహిళల టెన్నిస్‌లో స్వియాటెక్ శకం మొదలైందని మాజీ క్రీడాకారులు పేర్కొన్నారు. స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్, స్విస్ దిగ్గజం ఫెదరర్ కూడా ఇగాను ప్రశంసలతో ముంచెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News