Thursday, December 26, 2024

శుక్రవారం యాదాద్రి ఆలయ సమాచారం..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో నేడు శుక్రవారం జరుగు నిత్యపూజలు, భక్తులచే జరించే పూజల వివరాలు
అమ్మవారికి ఉంజల్ సేవ ప్రత్యేక పూజ

ఆలయం తెరుచుట తెల్లవారు జామున 3.30 గంటలకు
ఉదయం 3.30 గంటలనుండి 4 గంటలవరకు సుప్రభాతం
ఉదయం 4 గంటలనుండి 4.30 గంటలవరకు శ్రీ స్వామి వారికి తిరువారాధన
ఉదయం 4.30 గంటలనుండి 5.15 గంటలవరకు బాల భోగము (ఉదయం ఆరగింపు)
(ఉదయం 4.30 గంటల నుండి 5.15 గంటల వరకు ధనుర్మాస ప్రత్యేక పూజలు )
ఉదయం 5.15 గంటలనుండి 6.15 గంటలవరకు శ్రీ స్వామి వారికి నిజాభిషేకం
ఉదయం 6.15 గంటలనుండి 7 గంటలవరకు శ్రీ స్వామి వారికి తులసి సహస్రనామార్చన,అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఅంజనేయ స్వామికి సహస్రనామార్చన
ఉదయం 7 గంటలనుండి 9 గంటలవరకు సర్వదర్శనములు, విఐపి దర్శనములు
ఉదయం 9 గంటలనుండి 10 గంటలవరకు బ్రెక్‌దర్శనాలు మాత్రమే
ఉదయం 10 గంటలనుండి 11.45 వరకు సర్వదర్శనాలు
ఉదయం 11.45 గంటలనుండి 12.30 వరకు శ్రీ స్వామి వారి మధ్యాహ్న మహారాజబోగము (ఆరగింపు)
మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటలవరకు సర్వదర్శనములు
మధ్యాహ్నం 3 గంటలనుండి 4 గంటలవరకు ఆలయ ద్వార బందన
(భక్తుల రద్దీ ఉంటే సర్వదర్శనాలు పూజలు కొనసాగుతాయి)
సాయంత్రము 4 గంటలనుండి 5 గంటలవరకు బ్రెక్ దర్శనాలు
సాయంత్రము 5 గంటలనుండి 7 గంటలవరకు సర్వదర్శనాలు
రాత్రి 7 గంటలనుండి 7.30 గంటలవరకు శ్రీ స్వామివారికి తిరువారాధాన
రాత్రి 7.30 గంటలనుండి 8.15 గంటలవరకు శ్రీ స్వామి వారికి తులసి సహస్రనామార్చన,అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఅంజనేయ స్వామికి
సహస్రనామార్చన పూజలు
రాత్రి 8.15 నుండి 9 గంటలవరకు సర్వదర్శనములు
రాత్రి 9 గంటలనుండి 9.45 వరకు శ్రీ స్వామి వారికి రాత్రి నివేదన (ఆరగింపు)
రాత్రి 9.45 గంటలకు శ్రీ స్వామి వారికి శయనోత్సవవము ఆతదుపరి ఆలయ ద్వారబంధనము( ఆలయం మూసివేయుట)
నేడు భక్తులచే జరుపించబడు నిత్యపూజలు….
ఉదయం 7.15 నుండి రాత్రి 9 గంటలవరకు భక్తులకు సర్వదర్శన సమయంలో సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనము
ఉదయం 7.15 నుండి 9.30 వరకు సుదర్శన నారసింహ హోమం
ఉదయం 9.45 గంటలనుండి 11.30 గంటలవరకు శ్రీ స్వామివారి నిత్యకల్యాణోత్సవం,బ్రహ్మోత్సవములు
సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు అమ్మవారికి ఉంజల్ సేవ పూజలు ఊరేగింపు
సాయంత్రము 5.30 గంటలనుండి 6.30 వరకు శ్రీ స్వామి వారికి వెండి మొక్కు జోడు సేవలు
సాయంత్రము 6.45 గంటలనుండి 7 గంటలవరకు శ్రీ స్వామి వారికి దర్బార్ సేవ
ఉదయం నుండి సాయంత్రము వరకు నాలుగు బ్యాచులుగా శ్రీ సత్యనారాయణ వ్రతపూజలు
శివాలయంలో నిత్య పూజలు
ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు రుద్ర హోమ పూజలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News